ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు హాజరైన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంగళవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. వచ్చే నెల 9వరకూ కస్టడీ విధిస్తూ కవితను తీహార్ జైలుకు పంపించింది కోర్ట్. <br />Telangana MLC Kalvakuntla Kavitha, who appeared in the ED investigation on charges in the Delhi liquor scam, had a bitter experience in the Rouse Avenue court on Tuesday. The court remanded Kavitha to Tihar jail till the 9th of next month. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~